Kanipakam: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు.. అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు
Kanipakam: స్వామివారిని దర్శించుకునేందుకు తరలివస్తున్న భక్తులు
Kanipakam: ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తజనం తరలివస్తున్నారు. వినాయక చవితి సందర్భంగా ఆలయంలో అన్ని రకాల ఆర్జిత సేవలు రద్దు చేశారు. లఘు దర్శనం మాత్రమే అధికారులు అవకాశం కల్పిస్తున్నారు. ప్రసిద్ధి పుణ్యక్షేత్రం కాణిపాకంలో వినాయక చవితి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారిని దర్శించుకునేందుకు భారీగా భక్తజనం తరలివస్తున్నారు.