Vijayasai Reddy: అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు నైజం
Vijayasai Reddy: బాబు ముడుపులు మింగేసి కమీషన్లు కొట్టేశారు
Vijayasai Reddy: రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి చంద్రబాబుపై విమర్శలు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు ముడుపులు మింగేసి, కమీషన్లు కొట్టేశారని విజయసాయి ఆరోపించారు. ఐటీ నోటీసులు రాకుండా అడ్డు పడాలనుకున్నా కుదర్లేదని ట్విటర్‌లో పేర్కొన్నారు. అడ్డంగా బుక్కైనా బుకాయించడం బాబు నైజమన్నారు.