Venkateswara: పరిపాలనను గాలికొదిలేసి.. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు

Venkateswara: పూర్తికాని ప్రాజెక్టును సైతం సెట్టింగ్ వేసి ప్రారంభించారు

Update: 2024-03-11 11:56 GMT

Venkateswara: పరిపాలనను గాలికొదిలేసి.. ఎన్నికల ప్రచారం చేస్తున్నారు

Venkateswara: సిద్ధం పేరుతో ప్రజా ధనాన్ని జగన్మోహన్ రెడ్డి వృథా చేస్తున్నారని జనసేన నేత గాదె వెంకటేశ్వర రావు విమర్శించారు. రాష్ట్ర పాలనను గాలికి వదిలేసి... ఎన్నికల ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే ప్రాజెక్టును రెండు మూడు సార్లు గతంలో ప్రారంభించారని... తాజాగా పూర్తికాని ప్రాజెక్టును సైతం సెట్టింగ్ వేసి ప్రారంభించారని ఆక్షేపించారు. డైరెక్టర్ రాజమౌళి సెట్టింగ్ కంటే గొప్పగా ప్రాజెక్టు సెట్టింగ్ వేశారని దుయ్యబట్టారు.

Tags:    

Similar News