Vamshikrishna: జగన్ ఊదిన శంఖం సౌండ్ రాలేదు..
Vamshikrishna: సిద్ధం సభకు వచ్చినవారు కూడా సిద్ధంగా లేరు
Vamshikrishna: జగన్ మోహన్ రెడ్డి ఊదిన శంఖం సౌండ్ రాలేదని ఎమ్మెల్సీ, జనసేన నేత వంశీకృష్ణ శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. సిద్ధం సభలో కనీసం భీమిలి అభ్యర్థిని కూడా ప్రకటించలేదన్నారు. పాదయాత్రలో చెప్పిన డైలాగ్స్ మరల చెప్పారని అన్నారు. సిద్ధం సభకు వచ్చినవారు కూడా సిద్ధంగా లేరని తెలిపారు. కృష్ణుడు,అర్జునుడు పవన్ కళ్యాణ్ అని స్పష్టం చేశారు.