నెల్లూరు బోరుబావి ఘటనలో విషాదం

Update: 2019-06-24 13:26 GMT

నెల్లూరు జిల్లాలో విషాద ఘటన జరిగింది. ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడిపోయారు. ఇందులో ఒకరిని క్షేమంగా బయటకు తీయగా మరొకరు మృతి చెందారు. విడవలూరు మండలం ఊటుకూరు పెదపాలెంలో ఈ ఘటన జరిగింది. బోరు బావిలో పడిన చిన్నారులను మోక్షిత, గోపిరాజుగా గుర్తించారు. ఇందులో గోపిరాజు మృత్యుంజయుడిగా బయటపడగా పాప మోక్షిత ప్రాణాలు విడిచింది.

Tags:    

Similar News