Tirupati: 4 నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

Tirupati: తిరుపతిలో నాలుగు నెలల పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు.

Update: 2021-08-07 11:35 GMT

Tirupati: 4 నెలల బాలుడి కిడ్నాప్ కథ సుఖాంతం

Tirupati: తిరుపతిలో నాలుగు నెలల పసికందు కిడ్నాప్ కేసును పోలీసులు చేధించారు. తిరుపతి బస్టాండ్‌లో నిద్రిస్తున్న పసికందును యాచకురాలు ఆశ కిడ్నాప్ చేసింది. ఈ ఘటనపై చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేవలం రెండురోజుల్లోనే కిడ్నాప్ కేసులు పోలీసులు చేధించారు. సీసీ ఫుటేజ్‌ను పరిశీలించిన పోలీసులు అనంతరం బాబును మైసూర్‌ తీసుకెళ్లినట్లు గుర్తించారు. మైసూర్‌లో బాలుడిని విక్రయించాలని చూసిన ఆశను అరెస్ట్ చేసి పసికందును సురక్షితంగా తల్లి ఒడికి చేర్చారు.

Tags:    

Similar News