Kakinada: పామాయిల్‌ తోటలో విద్యుత్‌ తీగలు తగిలి.. ముగ్గురి మృతి

Kakinada: మృతులు బోదిరెడ్డి సూరిబాబు, కిల్లి నాగు, నాగరాజుగా గుర్తింపు

Update: 2023-09-23 11:53 GMT

Kakinada: పామాయిల్‌ తోటలో విద్యుత్‌ తీగలు తగిలి.. ముగ్గురి మృతి

Kakinada: కాకినాడ జిల్లా జగ్గంపేట మండలం సీతారాంపురంలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌ షాక్‌తో ముగ్గురు కూలీలు మృతి చెందారు. పామాయిల్‌ తోటలో విద్యుత్‌ తీగలు తగిలి కూలీలు చనిపోయారు. మృతులు బోదిరెడ్డి సూరిబాబు, కిల్లి నాగు, నాగరాజుగా గుర్తించారు.

Tags:    

Similar News