Khan Wilkar: ఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ కార్పొరేషన్‍‌లో స్కాంకు ఆస్కారం లేదు

Khan Wilkar: జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణలు నిజం కాదు

Update: 2023-09-13 01:56 GMT

Khan Wilkar: ఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ కార్పొరేషన్‍‌లో స్కాంకు ఆస్కారం లేదు

Khan Wilkar: ఏపీ స్కిల్ డెవలప్‍ మెంట్ కార్పొరేషన్‍తో ఒప్పందంలో ఎలాంటి స్కాం లేదని డిజిటెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్‌ వెల్లడించారు. స్కిల్‌ డెవెలప్‌మెంట్ లో స్కాం జరిగిందని చంద్రబాబును అరెస్ట్ చేయడం దురదృష్టకరం అంటూ... మొత్తం వ్యవహారాన్ని వివరిస్తూ కంపెనీ తరపున డిజిటెక్ కంపెనీ ఎండీ ఖాన్ విల్కర్ ఓ వీడియోను విడుదల చేశారు. ఏపీ ప్రభుత్వంతో ఒప్పందం మేరకు 371 కోట్ల రూపాయల విలువైన సామగ్రిని సరఫరా చేశామన్నారు. పరికరాలు నాసిరకంగా ఉన్నా, రిపేరుకు వచ్చినా పూచీ తీసుకున్నామని, దానిపై ఒప్పందంలో ఉంది విల్కర్ వెల్లడించారు. జీఎస్టీ స్కాం ఉందన్న ఆరోపణలు నిజం కాదు.. ఏపీ దర్యాప్తు సంస్థలు ఈ స్కామ్‍కు సంబంధించి తమతో సంప్రదించలేదని డిజిటెక్ ఎండీ ఖాన్ విల్కర్ తెలిపారు. ఆడిటర్లను పంపితే పూర్తి లక్కలు చూపుతామన్న విల్కర్ ముందుకొచ్చారు.

Tags:    

Similar News