Ambati Rambabu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి

Ambati Rambabu: హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేశారు

Update: 2024-09-24 16:15 GMT

Ambati Rambabu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలి

Ambati Rambabu: తిరుమల లడ్డూ వివాదంపై సీబీఐ విచారణ జరిపించాలని దేశమంతా కోరుకుంటుందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. హిందుత్వాన్ని రెచ్చగొట్టడానికి చంద్రబాబు ఆరోపణ చేశారని స్పష్టమైపోయిందన్నారు. టీటీడీ ప్రసాదం తయారీపై పెద్ద ఆరోపణ చేసి... డీఐజీ స్థాయి అధికారితో విచారణ చేయిస్తారా అని ప్రశ్నించారు.

Tags:    

Similar News