Natta Raameshwaram: 11నెలలు నీటిలో ఉండే శివలింగం.. ఏడాదిలో ఒక్కనెల మాత్రమే పూజలందుకుంటున్న పరమేశ్వరుడు
Natta Raameshwaram: త్రిలింగ క్షేత్రంగా పిలవబడుతున్న ఆలయం
Natta Raameshwaram: గోస్తానీ నది అవతలి ఒడ్డున లక్ష్మణుడు ప్రతిష్టించిన శివలింగాన్ని లక్ష్మనేశ్వర స్వామి భక్తులు పూజలు అందుకుంటున్నారు. ఒకే ప్రాంతంలో మూడు శివలింగాలు చేత ఈ క్షేత్రాన్ని త్రిలింగ క్షేత్రంగా పిలవబడుతుంది. స్వామి వారి కళ్యాణం శివరాత్రి పురస్కరించుకుని భక్తులకు స్వామివారి దర్శనం కోసం రథోత్సవంపై పార్వతీ సమేత రామేశ్వర స్వామి ఊరేగింపు నిర్వహిస్తారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకుంటారు. నత్తా రామలింగేశ్వరుడిని పూజించడం వలన ఆయురారోగ్యాలు కలుగుతాయనీ, సప్త కోటీశ్వర లింగాన్ని దర్శించడం వలన సిరిసంపదలు లభిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు.