Y S Sharmila: రాష్ట్రాన్ని పదేళ్లలో సర్వనాశనం చేశారు
Y S Sharmila: ప్రత్యేక హోదా కోసం బాబు, జగన్ పోరాటం చేయలేదు
Y S Sharmila: రాష్ట్రాన్ని పదేళ్లలో సర్వనాశనం చేశారని కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షురాలు వై.ఎస్.షర్మిల అన్నారు. ప్రత్యేక హోదా కోసం బాబు, జగన్ పోరాటం చేయలేదన్నారు. బీజేపీకి బానిసలై రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టారని చెప్పారు. జగన్ కుంభకర్ణుడిలా నిద్రపోయి ఇప్పుడు లేచాడన్నారు షర్మిల.