Sangam Dairy: సంఘం డైరీ కేసులో ప్రభుత్వానికి చుక్కెదురయ్యింది. ప్రభుత్వం దాఖలు చేసిన రిట్ అప్పీల్‌ను హైకోర్టు కొట్టివేసింది. సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించింది ఏపీ ప్రభుత్వం. సంఘం డైరీని స్వాధీనం చేసుకునేందుకు వీలులేదని స్పష్టం చేసింది హైకోర్టు.