Nara Lokesh: లోకేష్‌పై స్కిల్ కేసును కొట్టివేసిన హైకోర్టు
Nara Lokesh: లోకేష్‌పై కేసును మూసివేస్తున్నట్టు చెప్పిన హైకోర్టు
Nara Lokesh: స్కిల్ కేసులో లోకేష్‌కు ఊరట లభించింది. లోకేష్‌పై స్కిల్ కేసును హైకోర్టు కొట్టివేసింది. ఈ కేసులో లోకేష్‌ను ముద్దాయిగా చూపలేదన్నారు లోకేష్ లాయర్. ముద్దాయిగా చూపనందునా.. అరెస్టు చేయమని చెప్పింది సీఐడీ. లోకేష్‌పై కేసును మూసివేస్తున్నట్టు తెలిపింది.