Vizag: విశాఖ గీతం కాలేజీ వద్ద ఉద్రిక్తత
Vizag: గీతం కాలేజీ నిర్మాణాలు కూల్చివేతకు ప్రభుత్వం ఆదేశాలు
Vizag: విశాఖలోని గీతం కాలేజీ వద్ద పోలీసులు భారీగా పోలీసులు మోహరించారు. గీతం కాలేజీ నిర్మాణాలను కూల్చివేసేందుకు ప్రభుత్వం ఆదశాలు ఇవ్వడంతో కాలేజీ మైదానాన్ని స్వాధీనం చేసుకునేందుకు రెవెన్యూ అధికారులు సిద్ధమవుతున్నారు. డీసీపీ స్థాయి అధికారి పర్యవేక్షణలో పోలీసుల పహారా కాస్తున్నారు. ఎండాడ, రుషికొండ వైపు వెళ్లే రహదారులను మూసివేశారు. కాలేజీ మైదానం లోపలికి వెళ్లేందుకు మీడియాను సైతం పోలీసులు అనుమతించడం లేదు.