Telangana Governor: తిరుమల శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్
Telangana Governor: వీఐపీ బ్రేక్ సమయంలో వైకుంఠ ద్వార దర్శనం
Telangana Governor: తెలంగాణ గవర్నర్ తమిళిసై తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. వీఐపీ బ్రేక్ సమయంలో వైకుంఠ ద్వార దర్శనం చేసుకొని హుండీలో కానుకలు సమర్పించారు. తమిళిసైకి టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. గవర్నర్‌కు ఆలయ అధికారులు టీటీడీ డైరీ క్యాలెండర్ అందచేశారు. టీడీడీ ప్రత్యేక వైకుంఠ ద్వార దర్శనాలు ఏర్పాటు చేయడం ఆనందంగా ఉందని భక్తులు ఈ అవకాన్ని సద్వినియోగం చేసుకోవాలని గవర్నర్ అన్నారు.