రాయలసీమ థర్మల్‌పవర్ ప్రాజెక్టులో సాంకేతిక లోపం
ఆర్టీపీపీలో టెక్నికల్ ప్రాబ్లమ్‌తో నాలుగు యూనిట్లు ట్రిప్
Andhra Pradesh: రాయలసీమ ధర్మల్ పవర్ ప్రాజెక్టు- ఆర్టీపీపీలో సాంకేతిక లోపం ఏర్పడింది. నాలుగు యూనిట్లలో సాంకేతిక లోపం తలెత్తడంతో 810 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. విద్యుత్ ఉత్పత్తిపునరుద్దరణకు అధికారులు కసరత్తు చేస్తున్నారు.