Chandrababu: శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ ప్రజాగళం యాత్ర
Chandrababu: టీడీపీ అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలొస్తాయి-
Chandrababu: టీడీపీ అధికారంలోకి వస్తేనే ఉద్యోగాలొస్తాయన్నారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు. జగన్ తన పాలనతో నిరుద్యోగంలో ఏపీని బీహార్ కంటే దారుణంగా తయారుచేశారని మండిపడ్డారు బాబు. శ్రీకాకుళం జిల్లాలో ప్రజాగళం యాత్రలో పాల్గొన్న బాబు... పలాసలో పర్యటించారు. తమ హయాంలో పెట్టుబడులు తీసుకొచ్చి ఉపాధి అవకాశాలు కల్పిస్తామన్నారు బాబు. జగన్ పాలనలో గంజాయి, జే బ్రాండ్‌ల తప్ప మరేమీ రావని ఎద్దేవా చేశారు.