సత్యసాయి జిల్లా టీడీపీ నేత బీకే పార్థసారధి అరెస్ట్

* మంత్రి ఉషాశ్రీ చరణ్ అక్రమాలు చేస్తున్నారని టీడీపీ నేతల ఆరోపణలు

Update: 2023-01-21 08:34 GMT

సత్యసాయి జిల్లా టీడీపీ నేత బీకే పార్థసారధి అరెస్ట్

BK Parthasarathi: సత్యసాయి జిల్లా ఆత్మకూరు మండలం కొండాపురంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. మంత్రి ఉషాశ్రీ చరణ్ అక్రమాలు చేశారని టీడీపీ నేతలు ఆరోపించారు. ఇందుకు సంభందించి భూములను పరిశీలించేందకు వెళ్తున్న టీడీపీ నేత పార్థసారధి తదితర నేతలను పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు.   

Tags:    

Similar News