తాడిపత్రిలో ఉద్రిక్తత.. జేసీ ప్రభాకర్‌రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు
JC Prabhakar Reddy: జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్న పోలీసులు
JC Prabhakar Reddy: అక్రమ ఇసుక తవ్వకాలకు వ్యతిరేఖంగా అనంతపురం జిల్లా పెద్దపప్పూరు పెన్నానది సమీపంలో జేసీ ప్రభాకర్ రెడ్డి ధర్నాకు దిగారు. అనుమతులు లేనప్పటికీ పెన్నానది నుంచి వందల లారీల ఇసుకను తరలిస్తున్నారని జేసీ ఆరోపించారు. సమాచారం అందుకున్న పోలీసులు జేసీ ప్రభాకర్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నారు.