Supreme Court: మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Supreme Court: వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించవచ్చన్న సుప్రీంకోర్టు

Update: 2023-02-27 09:31 GMT

Supreme Court: మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశం

Minister Narayana: మాజీ మంత్రి నారాయణ కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. పదో తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీ కేసుపై నారాయణ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారించిన సుప్రీంకోర్టు.. సెషన్స్ కోర్టులో విచారణ చేయాలని ఆదేశాలిచ్చింది. సెషన్స్ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై.. వారం రోజుల్లో హైకోర్టును ఆశ్రయించవచ్చని తెలిపింది. అప్పటివరకు ఈ కేసులో ఎలాంటి చర్యలు తీసుకోవద్దని ఉత్తర్వులు జారీ చేసింది సుప్రీంకోర్టు. 

Tags:    

Similar News