Magunta Raghava Reddy: సుప్రీం కోర్టులో మాగుంట రాఘవకు చుక్కెదురు

Magunta Raghava Reddy: ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సవరించిన సుప్రీం కోర్టు

Update: 2023-06-09 08:30 GMT

Magunta Raghava Reddy: సుప్రీం కోర్టులో మాగుంట రాఘవకు చుక్కెదురు

Magunta Raghava Reddy: సుప్రీం కోర్టులో మాగుంట రాఘవకు చుక్కెదురయింది. ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర బెయిల్‌ను సుప్రీం కోర్టు సవరించింది. రెండు వారాల బెయిల్‌ను ఆరు రోజులకు సుప్రీం కోర్టు తగ్గించింది. జూన్ 12న లొంగిపోవాలని సుప్రీం కోర్టు మాగుంట రాఘవను ఆదేశించింది.

Tags:    

Similar News