CM Jagan: కోటంరెడ్డి పై బలమైన ప్రత్యర్థిని నిలబెట్టాలని నిర్ణయం
Kotamreddy: నెల్లూరు వైసీపీ నేతలతో సీఎం జగన్ భేటీ
Kotamreddy: నెల్లూరు జిల్లాలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై వైసీపీ అధిష్టానం దృష్టి పెట్టింది. నెల్లూరు జిల్లా ముఖ్యనేతలు, రీజనల్ కో-ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డితో సీఎం జగన్ భేటీ అయ్యారు. ఇప్పటికే పార్టీ నుంచి వెళుతున్నట్టు ప్రకటించిన కోటంరెడ్డికి ప్రత్యర్థిగా బలమైన నేతను నిలబెట్టాలని జగన్ భావిస్తున్నారు. అభ్యర్థిని ఫైనల్ చేసే అవకాశం.