నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల

Tirumala: జూలై నెల కోటా విడుదల చేయనున్న టీటీడీ

Update: 2024-04-18 04:00 GMT

నేడు తిరుమల శ్రీవారి ఆర్జిత సేవా టికెట్ల విడుదల 

Tirumala: నేడు తిరుమల శ్రీవారి ఆర్జితసేవా టికెట్లు విడుదల చేయనున్నారు. జూలై నెల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఈనెల 23న అంగప్రదక్షిణం టికెట్ల కోటాను టీటీడీ విడుదల చేయనుంది. ఇక ఈనెల 24న జూలై నెలకు సంబంధించి 300 టికెట్ల కోటాను విడుదల చేస్తారు.

Tags:    

Similar News