Srisailam Dam Open: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Srisailam Dam Open: నీటిని దిగువకు విడుదల చేసిన మంత్రి అంబటి

Update: 2022-07-23 06:44 GMT

Srisailam Dam Open: శ్రీశైలం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

Srisailam Dam Open: ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. దీంతో శ్రీశైలం ప్రాజెక్ట్‌ దగ్గర గంగమ్మకు మంత్రి అంబటి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రాజెక్టులోని 5, 6, 7 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు.

Tags:    

Similar News