Srikanth Reddy: చంద్రబాబు ట్రాప్‌లో పడి పవన్ దిగజారిపోతున్నాడు
Srikanth Reddy: పవన్‌ను చంద్రబాబు బలిపశువు చేస్తున్నాడు
Srikanth Reddy: చంద్రబాబు ట్రాప్ లో పడి పవన్ దిగజారి పోతున్నాడని వైసీపీ ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి అన్నారు. పవన్ ఉన్మాదిలా వ్యవహరిస్తూ ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నాడని చెప్పారు. పవన్ ను చంద్రబాబు బలి పశువు చేస్తున్నాడని తెలిపారు. జనసేన పార్టీ రౌడీ సేన పార్టీగా మారిందంటూ ఎద్దేవా చేశారు.