Kuna Ravikumar: శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ అరెస్ట్

Kuna Ravikumar: కూన రవికుమార్ ను 2 టౌన్ పోలీస్ట్ స్టేషన్ కు తరలించే అవకాశం

Update: 2023-09-09 06:55 GMT

Kuna Ravikumar: శ్రీకాకుళం జిల్లా టీడీపీ అధ్యక్షుడు కూన రవికుమార్ అరెస్ట్ 

Kuna Ravikumar: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లాలో టీడీపీ శ్రేణులు రోడ్లపై నిరసన తెలుపుతున్నారు. జిల్లాలో టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేస్తున్నారు. అందులో బాగంగానే టీడీపీ జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. కూన రవికుమార్ ను 2 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించే అవకాశం ఉంది.

Tags:    

Similar News