By-Election: తిరుపతి ఉప ఎన్నిక గెలుపు కోసం బీజేపీ రెండంచెల కమిటీ

By-Election: తిరుపతిలో ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికలో వ్యూహాత్మక ఆలశ్యం జరుగుతుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు.

Update: 2021-03-21 09:51 GMT

By-Election: తిరుపతి ఉప ఎన్నిక గెలుపు కోసం బీజేపీ రెండంచెల కమిటీ

By-Election: తిరుపతిలో ఉప ఎన్నిక అభ్యర్థి ఎంపికలో వ్యూహాత్మక ఆలశ్యం జరుగుతుందన్నారు ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు. ఉప ఎన్నికలో గెలుపు కోసం రెండంచెల కమిటీని ఏర్పాటెు చేసినట్లు వీర్రాజు తెలిపారు. తిరుపతి ఉపఎన్నిక ప్రచార కమిటీ చైర్మన్‌గా ఆదినారాయణ రెడ్డిని నియమించిన్నట్లు తెలిపారు. అలాగే పార్లమెంట్ పరిధిలో అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా ఇంన్చార్జ్‌లను నియమించారు. శ్రీకాళహస్తకి సైకం జయచంద్రారెడ్డి, సత్యవేడుకు చిన్నం రామకోటయ్య, సూళ్లూరుపేటకు వాకాటి నారాయణ రెడ్డి, వెంకటగిరికి సూర్యనారాయణ, గూడూరుకు పసుపులేటి సుధాకర్, సర్వేపల్లికి బైరెడ్డి రాజశేఖర్ రెడ్డిని నియమించినట్లు సోము తెలిపారు.

Tags:    

Similar News