Suryalanka Beach: బీచ్‌లో విషాదం.. ఇద్దరు మృతి, నలుగురు గల్లంతు
Bapatla: బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది.
Bapatla: బాపట్ల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. విహారయాత్ర కాస్త.. విషాదయాత్రగా మారింది. సూర్యలంక బీచ్‌లో యువకులు గల్లంతయ్యారు. సముద్రంలోకి దిగిన ఏడుగురిలో ఒకరిని స్థానికులు కాపాడారు. సిద్ధు, అభి అనే ఇద్దరు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. మరో నలుగురు అలల ధాటికి కొట్టుకుపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు.. గజ ఈతగాళ్లను రంగంలోకి దించి గాలింపు చేపట్టారు.