Roja: లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారు

Roja: రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవు

Update: 2023-09-27 07:43 GMT

Roja: లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారు

Roja: చంద్రబాబు, లోకేష్‌పై మంత్రి రోజా మండిపడ్డారు. లోకేష్ రాష్ట్రపతిని కలిసి తప్పు చేసిన తన తండ్రిని కాపాడాలని కోరారన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం లోకేష్ రాష్ట్రపతిని కలిసిన దాఖలాలు లేవన్న రోజా.. ప్రజల సొమ్ము దోచేసినా చర్యలు తీసుకోకూడదా అని ప్రశ్నించారు. లోకేష్ ఢిల్లీలో మోడీ, అమిత్ షా కాళ్లు పట్టుకోవడానికి తిరుగుతున్నారని కామెంట్ చేశారు. అడ్డంగా దొరికిన చంద్రబాబును కాపాడేందుకు ఎవరూ లేరని.. మోడీ, అమిత్ షా అపాయింట్ మెంట్ కూడా ఇవ్వడం లేదన్నారు.

Tags:    

Similar News