Roja: టీడీపీకి సర్వ మంగళం అని ముందే చెప్పా

Roja: ఓడిపోయిన వ్యక్తులకు వైసీపీ కార్యకర్తలు భయపడరు

Update: 2023-01-25 09:43 GMT

Roja: టీడీపీకి సర్వ మంగళం అని ముందే చెప్పా 

Roja: మంత్రి రోజా లోకేష్ పాదయాత్రపై కీలక వ్యాఖ్యలు చేశారు. యువగళం కాదు టీడీపీకి సర్వ మంగళం అని ముందే చెప్పానన్నారు. దశ దిశ లేకుండా ప్రజలకు ఏం చేశారో చెప్పలేని వారు పాదయాత్రలో ఏం చెబుతారంటూ ప్రశ్నించారు. పోటీ చేసి ఓడిపోయిన వ్యక్తులను చూసి వైసీపీ కార్యకర్తలు భయపడరన్నారు. అక్కినేనిపై బాలయ్య వాఖ్యలను రోజా తప్పు పట్టారు. తిరుపతిలోని వెరిటాస్ సైనిక్‌ స్కూల్‌ మూడవ వార్షికోత్సవంలో మంత్రి రోజా పాల్గొన్నారు.

Tags:    

Similar News