Nellore: ఏపీలో వర్షాలకు గుంతలమయంలా మారిన రోడ్లు.. వాహనం నడపాలంటే చుక్కలే...
Nellore: కాలు తీసి కాలు కదపలేని దుస్థితి.. పట్టించుకోని పాలకులు, ప్రభుత్వ అధికారులు
Nellore: అడుగుకో గుంత... ఆపై ఎత్తుపల్లాలు... ఆదమరిస్తే అగాధాలన్నట్లుగా చెరువులను తలపిస్తున్న.. రోడ్లు... ఇదీ ప్రస్తుతం ఏపీలో పలు జిల్లాల్లో ప్రధాన రహదారులతో పాటు గ్రామీణ రోడ్ల దుస్థితి... వర్షాలు మొదలు కావడంతో రోడ్లపై ఏర్పడ్ల గోతులు ప్రమాదకరంగా మారాయి. కాలు తీసి... కాలు కదపలేని పరిస్థితులు కనిపిస్తుండగా... గ్రామీణ, పట్టణ, జాతీయ రహదారులకు అనుసంధానంగా ఉన్న రోడ్లు ఛిద్రమయ్యాయి. ప్రమాదాలకు నిలయాలుగా మారాయి.