Palnadu: ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు

Palnadu: క్షతగాత్రులు క్రోసూరు మండలం తాళ్లురు వాసులుగా గుర్తింపు

Update: 2023-08-21 07:02 GMT

Palnadu: ఆగి ఉన్న ఆటోను ఢీకొట్టిన లారీ.. ఒకరు మృతి.. 8మందికి గాయాలు

Palnadu: పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం పాకాలపాడు వద్ద రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఆటోను లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో ఒకరు మృతి చెందగా..మరో 8 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులు క్రోసూరు మండలం తాళ్లురు వాసులుగా పోలీసులు గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News