Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డ్రైవర్లు మృతి

Nellore: నుజ్జు నుజ్జు అయిన ప్రైవేట్‌ బస్సు, లారీ ముందుభాగాలు

Update: 2023-08-10 07:30 GMT

Road Accident: తెలుగు రాష్ట్రాల్లో ఘోర రోడ్డు ప్రమాదాలు..ఏడుగురు దుర్మరణం

Nellore: నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది. బుచ్చిరెడ్డిపాలెం మండలం కాగులపాడు వద్ద ప్రైవేట్‌ బస్సు - లారీ ఢీ కొన్నాయి. ఈ ఘటనలో ప్రైవేట్‌ బస్సు, లారీ ముందుభాగాలు నుజ్జు నుజ్జు అయ్యాయి. లారీ, బస్సు డ్రైవర్లు అక్కడికక్కడే మృతి చెందారు. క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన మృతదేహాలను తీసేందుకు స్థానికులు, పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

Tags:    

Similar News