Eluru: ఏలూరు జిల్లా మిట్టగూడెం దగ్గర రోడ్డు ప్రమాదం
Eluru: కారు, లారీ ఢీ, ప్రమాదంలో ఇద్దరు మృతి
Eluru: ఏలూరు జిల్లా నూజివీడు మండలం మిట్టగూడెం శివారు లీలా నగర్ అడ్డరోడ్డు వద్ద రోడ్డు ప్రమాదం సంభవించింది. లారీ కారును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతి చెందగా ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.