RK Roja: ఒంటరిగా పోటీ చేసే సత్తా మీకుందా..? సింహం సింగిల్‌గా వస్తుంది..
RK Roja: చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు.
RK Roja: చంద్రబాబు, పవన్‌కల్యాణ్‌పై మంత్రి రోజా ఆగ్రహం వ్యక్తం చేశారు. సోనియా గాంధీనే... జగన్‌ను ఏం చేయలేకపోయారు.. అలాంటి జగన్‌ను చంద్రబాబు, దత్తపుత్రుడు ఏం చేయగలరన్నారు. దమ్ము ఉంటే వచ్చే ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో... ఒంటరిగా పోటీ చేసే సత్తా మీకుందా అని ప్రశ్నించారు. సింహం సింగిల్‌గా వస్తుందన్న మంత్రి రోజా.. మళ్లీ జగన్ సీఎం అవ్వడం ఖాయమన్నారు.