RK Roja: పవన్‌ ప్యాకేజీ కోసం పార్టీ పెట్టాడు.. పురంధేశ్వరి బీజేపీ పార్టీకి అధ్యక్షురాలా?

RK Roja: పవన్ ప్యాకేజీ కోసం పార్టీ పెట్టాడని మంత్రి రోజా అన్నారు.

Update: 2023-07-29 12:13 GMT

RK Roja: పవన్‌ ప్యాకేజీ కోసం పార్టీ పెట్టాడు.. పురంధేశ్వరి బీజేపీ పార్టీకి అధ్యక్షురాలా?

RK Roja: పవన్ ప్యాకేజీ కోసం పార్టీ పెట్టాడని మంత్రి రోజా అన్నారు. డైరెక్టుగా ఎన్నికలకు వెళ్లి బొక్కాబోర్లా పడ్డాడని ఎద్దేవా చేశారు. పురంధేశ్వరి బీజేపీకి అధ్యక్షురాలా...? టీడీపీకి అధ్యక్షురాలా అర్థం కావడం లేదన్నారు. నదులపై బోర్డులు పెట్టి లెక్చర్ ఇస్తున్న చంద్రబాబు... అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని ప్రశ్నించారు. తిరుపతిలోని ఎస్వీ ఆర్ట్స్ కాలేజీలో బ్యాడ్మింటన్ జూనియర్ చాంపియన్ షిప్ పోటీలను మంత్రి రోజా ప్రారంభించారు.

Tags:    

Similar News