Ramakrishna: చంద్రబాబు 14 ఏళ్లు సీఎంగా పనిచేశారు.. ఆధారాలు లేకుండా అరెస్ట్ ఎలా చేస్తారు?
Ramakrishna: ఒకటి రివర్స్ టెండరింగ్, మరొకటి రివేంజ్ పాలన
Ramakrishna: ఆధారాలు చూపకుండా చంద్రబాబును అరెస్ట్ చేయడం వైసీపీ దుర్మార్గపు పాలనకు అద్దం పడుతుందన్నారు సీపీఐ కార్యదర్శి రామకృష్ణ. చంద్రబాబు అరెస్టును ఖండిస్తున్నామన్నారు. వైసీపీ హయాంలో రివర్స్ టెండరింగ్, రివేంజ్ పాలనే ఉందని అన్నారు. ప్రజాస్వామ్యాన్ని పక్కనబెట్టి పరిపాలన కొనసాగిస్తుండటం దుర్మార్గమన్నారు.