Tirupati Ragging: చంద్రగిరి ప్రభుత్వ బాలికల హాస్టల్ లో ర్యాగింగ్.. బాధ భరించలేక జుట్టు కత్తిరించుకున్న బాలిక

Tirupati Ragging: ర్యాగింగ్ కు పాల్పడుతున్న వారిపై హాస్టల్ వార్డెన్ ఆరా

Update: 2023-09-13 04:05 GMT

Tirupati Ragging: చంద్రగిరి ప్రభుత్వ బాలికల హాస్టల్ లో ర్యాగింగ్.. బాధ భరించలేక జుట్టు కత్తిరించుకున్న బాలిక

Tirupati Ragging: తిరుపతి జిల్లా చంద్రగిరి ప్రభుత్వ బాలికల హాస్టల్ లో ర్యాగింగ్ కలకలం రేపింది. కొంత మంది విద్యార్థులు.. హాస్టల్ లో గ్యాంగ్ గా ఏర్పడి తోటి విద్యార్థులతో అసభ్యకరంగా ప్రవర్తించారు. ఈ క్రమంలోనే..ర్యాగింగ్ భరించలేక ఓ విద్యార్థిని హాస్టల్ నుంచి బయటకు వెళ్లేందుకు జుట్టు కత్తిరించుకుంది. విషయం తెలుకున్న హాస్టల్ వార్డెన్.. ఎవరెవరు ర్యాగింగ్ కు పాల్పడుతున్నారో వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Tags:    

Similar News