AP News: ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల నిరసన దీక్షలు

AP News: ఎన్టీఆర్ భవన్ వద్ద దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి నారాయణ

Update: 2023-10-02 09:16 GMT

AP News: ఏపీ వ్యాప్తంగా టీడీపీ నేతల నిరసన దీక్షలు

AP News: గాంధీ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ నేతలు దీక్షలు కొనసాగిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేస్తున్నారు. నెల్లూరులోని ఎన్టీఆర్ భవనం వద్ద నిరసన కార్యక్రమంలో మాజీ మంత్రి నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వ తీరుపై తీవ్ర విమర్శలు చేసిన మాజీ మంత్రి నారాయణ.

Tags:    

Similar News