Posani: రెచ్చగొట్టే వ్యాఖ్యలతో రాజకీయాల్లో ఎదగలేరు.. బూతు పురాణంవల్ల సమాజం పాడవుతుంది
Posani Krishna Murali: ఆవేశం పనికిరాదు... ఆలోచనతో మాట్లాడాలి
Posani Krishna Murali: ఏపీలో వాలంటీర్ల వ్యవస్థపై జనసేనాని పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఫిల్మ్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పోసాని కృష్ణమురళి తప్పుబట్టారు. వాలంటీర్లలో మహిళలను, యువతుల శీలానికి సంబంధించి ప్రస్తావించడం బాధాకరమన్నారు. రాజకీయాల్లో రాణించాలంటే ప్రగ, ప్రతీకారం, ద్వేషాన్ని దూరంచేయాలన్నారు. చంద్రబాబును నమ్మితే... జీవితంలో ఎమ్మెల్యేగా కూడా గెలవనివ్వడని పోసాని సంచలన వ్యాఖ్యలు చేశారు. బూతు మాటలు రాజకీయ భవిష్యత్తుకు ఉపయోగపడబోవని పోసాని సూచనలు చేశారు.