పేకాట, కోడిపందాల శిబిరాలపై పోలీసుల దాడి.. 70 మంది అరెస్ట్, రూ.50 లక్షల నగదు, 15 కార్లు స్వాధీనం

Krishna District: కృష్ణా జిల్లా సూరంపల్లిలో పేకాట, కోడి పందాల నిర్వహణ

Update: 2023-07-20 14:02 GMT

పేకాట, కోడిపందాల శిబిరాలపై పోలీసుల దాడి.. 70 మంది అరెస్ట్, రూ.50 లక్షల నగదు, 15 కార్లు స్వాధీనం

Krishna District: కృష్ణా జిల్లా గన్నవరం మండలం సూరంపల్లిలో భారీగా పేకాట, కోడి పందాలను నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో పేకాట, కోడిపందాల శిబిరాలపై పోలీసులు దాడి చేశారు. దాడిలో 50 లక్షల నగదు స్వాధీనం చేసుకుని 70 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. శిబిరం వద్ద గల 15 కార్లను గన్నవరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. పేకాట, కోడిపందాల ఆటల నిర్వహణ వెనక బడాబాబుల హస్తం ఉన్నట్టు సమాచారం.

Tags:    

Similar News