సీఎం జగన్‌పై రాయి దాడి కేసును ఛేదించిన పోలీసులు

Jagan: ఏ-1గా సతీష్‌.. ఏ-2గా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావు

Update: 2024-04-18 07:04 GMT

సీఎం జగన్‌పై రాయి దాడి కేసును ఛేదించిన పోలీసులు

Jagan: విజయవాడ అజిత్‌సింగ్‌ నగర్‌లో సీఎం జగన్‌పై జరిగిన రాయి దాడి కేసును ఛేదించారు పోలీసులు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. ఈ కేసులో ఏ-1గా సతీష్‌, ఏ-2గా టీడీపీ కార్యకర్త వేముల దుర్గారావు ఉన్నారు. కాసేపట్లో నిందితులను మీడియా ఎదుట ప్రవేశపెట్టనున్నారు పోలీసులు.

Tags:    

Similar News