Pinnelli: కృష్ణదేవరాయల రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం లేదు

Pinnelli: సామాజిక న్యాయం కోణంలోనే టికెట్ మార్పు

Update: 2024-01-23 14:45 GMT

Pinnelli: కృష్ణదేవరాయల రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం లేదు

Pinnelli: నరసరావుపేట ఎంపీ కృష్ణదేవరాయలు రాజీనామాపై మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి స్పందించారు. రాజీనామా అతని వ్యక్తిగతమని, కృష్ణదేవరాయల రాజీనామాతో పార్టీకి ఎలాంటి నష్టం లేదన్నారు. సామాజిక న్యాయం కోణంలోనే కృష్ణదేవరాలకు గుంటూరు ఎంపీ స్థానం అధిష్టానం సిఫార్సు చేసిందన్నారు.

Tags:    

Similar News