జీవో నంబర్‌-1ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్

జీవో నంబర్‌-1ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్

Update: 2023-01-10 10:48 GMT

జీవో నంబర్‌-1ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్

GO 1: జీవో నంబర్‌-1ను సవాల్ చేస్తూ ఏపీ హైకోర్టులో పిటిషన్ దాఖలయ్యింది. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. ఈ జీవో ప్రకారం సభలు, రోడ్‌షోలకు అనుమతి లేకుండా.. రాజకీయ పార్టీలు సభలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. పిటిషన్‌ను ఈనెల 12న వెకేషన్ బెంచ్ విచారించే అవకాశం ఉంది.

Tags:    

Similar News