Perni Nani: తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితి చంద్రబాబుది..

Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.

Update: 2023-09-08 12:16 GMT

Perni Nani: తండ్రి ఎవరో చెప్పుకోలేని దౌర్భాగ్యస్థితి చంద్రబాబుది..

Perni Nani: టీడీపీ అధినేత చంద్రబాబు వ్యాఖ్యలకు మాజీ మంత్రి పేర్ని నాని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. గత 40ఏళ్లలో చంద్రబాబు ఏనాడు తన తండ్రి ఎవరో ప్రపంచానికి చెప్పుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. తన తండ్రి ఎవరో కూడా చెప్పుకోలేని స్థితిలో చంద్రబాబు ఉన్నారని మండిపడ్డారు. తాను రాజశేఖర్ రెడ్డి, విజయమ్మల కుమారుడని సీఎం వైఎస్ జగన్‌ నిత్యం చెప్పుకుంటారని పేర్నినాని తెలిపారు. తల్లిదండ్రుల పేర్లు చెప్పుకోలేని చంద్రబాబు సీఎం జగన్‌ గురించి తప్పుగా మాట్లాడుతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.

Tags:    

Similar News