Perni Nani: సినిమా వాళ్లు అందరూ వేరు.. పవన్ కల్యాణ్ వేరు.. చిరంజీవిపై పేర్ని నాని హాట్ కామెంట్స్..

Perni Nani: చిరంజీవిపై పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవికి వ్యక్తిగతంగా తాను అభిమానిని పేర్ని నాని తెలిపారు.

Update: 2023-08-08 11:15 GMT

Perni Nani: సినిమా వాళ్లు అందరూ వేరు.. పవన్ కల్యాణ్ వేరు.. చిరంజీవిపై పేర్ని నాని హాట్ కామెంట్స్..

Perni Nani: చిరంజీవిపై పేర్ని నాని హాట్ కామెంట్స్ చేశారు. చిరంజీవికి వ్యక్తిగతంగా తాను అభిమానిని పేర్ని నాని తెలిపారు. చదువుకునే రోజుల్లో దండలు వేశానన్నారు. చిరంజీవి పారితోషకాల గురించి తాము ఎప్పుడూ మాట్లాడలేదని తెలిపారు. సినిమాని సినిమాలానే, రాజకీయాలను రాజకీయాలు గానే చూడాలన్నారు. ఇతర హీరోలపై తాము ఎప్పుడైనా మాట్లాడామా.? అని ప్రశ్నించారు. మహేశ్, జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, చిరంజీవి గురించి తాము మాట్లాడలేదన్నారు. సినిమా వాళ్లు అందరూ వేరు.. పవన్ కల్యాణ్ వేరని తెలిపారు.

Tags:    

Similar News