Perni Nani: తప్పు చేస్తే న్యాయస్థానంలో శిక్ష తప్పదు
Perni Nani: దోచుకున్న డబ్బుతో పెద్ద పెద్ద న్యాయమూర్తులను నియమించినా..కోర్టులను ఏమార్చలేరు
Perni Nani: తప్పు చేసిన వారు న్యాయస్థానం నుంచి తప్పించుకోలేని స్కిల్ స్కామ్లో రుజువైందన్నారు వైసీపీ ఎమ్మెల్యే పేర్ని నాని. మ్యానుప్లేషన్ ఎల్లకాలం సాధ్యం కాదని.. కోర్టు్ల్లో చంద్రబాబుకు తగులుతున్న ఎదురుదెబ్బలను చూస్తే తెలుస్తుందన్నారు. దోచుకున్న డబ్బుతో పెద్ద పెద్ద న్యాయమూర్తులను నియమించినా.. కోర్టులను ఏమార్చలేరన్నారు. సానుభూతి కోసం.. చంద్రబాబును లోకేషే ఏదైనా చేయొచ్చు అంటున్న పేర్ని నాని.