Pawan Kalyan: గల్ఫ్ ప్రతినిధులతో పవన్ కల్యాణ్‌ భేటీ.. అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యం

Pawan Kalyan: గల్ఫ్‌ ప్రతినిధులు జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం అందజేశారు.

Update: 2023-08-05 11:06 GMT

Pawan Kalyan: గల్ఫ్ ప్రతినిధులతో పవన్ కల్యాణ్‌ భేటీ.. అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యం 

Pawan Kalyan: అవినీతి రహిత రాజకీయాలే లక్ష్యమని జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరికి హక్కులు ఉంటాయని...విదేశాల్లో ఉన్న సౌకర్యాలు , రూల్ ఆఫ్ లా ఇక్కడికి తీసుకురావాలన్నారు. గల్ఫ్ దేశాల్లో బతకగలిగిన మనం ఇక్కడ ఎందుకు బతకలేమని అన్నారు. గల్ఫ్ ప్రతినిధులతో పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. గల్ఫ్‌ ప్రతినిధులు జనసేన పార్టీకి కోటి రూపాయల విరాళం అందజేశారు.

Tags:    

Similar News