Karumuri: వాలంటీర్లను ప్రభుత్వానికి దూరం చేయాలని పవన్ చూస్తున్నారు
Karumuri: వాలంటీర్ వ్యవస్థను దండుపాళ్యాం బ్యాచ్ అనడం దారుణం
Karumuri: పవన్ కల్యాణ్‌పై మంత్రి కారుమూరి విమర్శలు గుప్పించారు. పవన్ వాలoటిర్లని ప్రభుత్వానికి దూరం చెయ్యాలనే ఆలోచనలో ఉన్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పవన్ వాలoటిర్ల గురించి మాట్లాడితే ప్రజలకు మరింత దూరం అయిపోతాడని తెలిపారు. వాలంటీర్ల వ్యవస్థను పవన్ దండుపాళ్యం బ్యాచ్ అనడం దుర్మార్గమన్నారు. పవన్ కళ్యాణ్ లారీ యాత్ర, చంద్రబాబు బస్సు యాత్ర, లోకేష్ పాదయాత్రలు ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని పేర్కొన్నారు.