పరిటాల సునీత ధర్నాను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు

Paritala Sunitha: పోలీసులు చట్టబద్ధంగా పనిచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలి

Update: 2023-09-09 04:53 GMT

పరిటాల సునీత ధర్నాను అడ్డుకొని అరెస్ట్ చేసిన పోలీసులు

Paritala Sunitha: టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు అరెస్ట్‌ను నిరసిస్తూ మాజీ మంత్రి పరిటాల సునీత ఆందోళనకు దిగారు. నాగసముద్రం గేటు దగ్గర ధర్నా నిర్వహించారు. ధర్నాను అడ్డుకున్న పోలీసులు సునీతను అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో రాప్తాడు నియోజకవర్గంలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. అధికారులను అడ్డం పెట్టుకొని ప్రభుత్వం నియంతృత్వ పాలన సాగిస్తోందన్న పరిటాల సునీత.. పోలీసులు చట్టబద్ధంగా మసలు కోవాలని తెలిపారు.

Tags:    

Similar News